Viral Video | కిటికీ పక్కన పడుకొని పదో ఫ్లోర్ నుంచి కింద పడి ఎనిమిదో ఫ్లోర్లో ఇరుక్కొని.. | త్రినేత్ర News
Viral Video | కిటికీ పక్కన పడుకొని పదో ఫ్లోర్ నుంచి కింద పడి ఎనిమిదో ఫ్లోర్లో ఇరుక్కొని..
కాలు గ్రిల్స్కి ఇరుక్కోవడం వల్లనే అతడి ప్రాణాలు దక్కాయి. లేదంటే 10వ ఫ్లోర్ నుంచి కిందపడి చనిపోయి ఉండేవాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.