Highest Grossing Movie | అవతార్ 3, జురాసిక్ పార్క్‌కు షాకిచ్చిన యానిమేషన్ మూవీ – 18 వేల కోట్ల కలెక్షన్స్‌తో రచ్చ | త్రినేత్ర News
Highest Grossing Movie | అవతార్ 3, జురాసిక్ పార్క్‌కు షాకిచ్చిన యానిమేషన్ మూవీ – 18 వేల కోట్ల కలెక్షన్స్‌తో రచ్చ
2025 వరల్డ్ వైడ్‌గా హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఓ యానిమేషన్ సినిమా కావడం గమనార్హం. చైనీస్ యానిమేషన్ మూవీ నేజా 2 వరల్డ్ వైడ్‌గా 18000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. నేజా 2కు అవతార్ 3, సూపర్ మ్యాన్ లాంటి సినిమాలు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి.