Train Travel Insurance | 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రైళ్లలో ప్రయాణం చేస్తే దీన్ని ఉపయోగించుకోండి..!
Train Travel Insurance | టాటానగర్ - ఎర్నాకులం ఎక్స్ప్రెస్ సోమవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. యలమంచిలి వద్ద ఈ రైలు అగ్ని ప్రమాదం బారిన పడింది. దీంతో రెండు ఏసీ కోచ్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
M
Mahesh Reddy B
Business | Dec 29, 2025, 7.56 pm IST















