How Jaggery Is Made | చెరుకుగడల నుంచి బెల్లం ఎలా తయారవుతుంది? | త్రినేత్ర News
How Jaggery Is Made | చెరుకుగడల నుంచి బెల్లం ఎలా తయారవుతుంది?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఈ వీడియోను చూసి ఓహో.. బెల్లం ఇలా తయారవుతుందా? అని ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే అస్సలు ఏమాత్రం శుభ్రత పాటించకుండా బెల్లం తయారు చేస్తున్నారు.