Viral Video | కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం రోడ్డు బ్లాక్ చేసి రచ్చ | త్రినేత్ర News
Viral Video | కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం రోడ్డు బ్లాక్ చేసి రచ్చ
ఆ వీడియోపై స్పందించిన దీపక్.. నేను సెలబ్రిటీని. ఒక ఐదు నిమిషాలు వాహనాలను అపితే అది పెద్ద నేరమా? నేను ఏ నేరం చేశాను? అంటూ మాట్లాడటంతో ఆ వ్యాపారవేత్తపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి స్థానికులు, నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు.