Viral Video | రాంగ్ రూట్లో వచ్చాడని మెర్సిడిస్ కారు అద్దాలను పగులగొట్టి రచ్చ | త్రినేత్ర News
Viral Video | రాంగ్ రూట్లో వచ్చాడని మెర్సిడిస్ కారు అద్దాలను పగులగొట్టి రచ్చ
మెర్సిడిస్ కారు రోడ్డుకి రాంగ్ సైడ్ వచ్చింది. దీంతో సైబర్ పార్క్ సెక్యూరిటీ గార్డ్ కారును వెనక్కి తీసుకెళ్లాలని డ్రైవర్‌కి చెప్పారు. దీంతో కారు డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.