Viral Video | “మర్యాదగా మాట్లాడు” అన్నందుకు రోగిని చితకబాదిన డాక్టర్ | త్రినేత్ర News
Viral Video | “మర్యాదగా మాట్లాడు” అన్నందుకు రోగిని చితకబాదిన డాక్టర్
ఈ ఘటనతో ఆసుపత్రి ఎదుట రోగి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన ఐజీఎంసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.