Bhupesh Baghel vs Bageshwar Baba | బాబా బాగేశ్వర్.. బీజేపీ ఏజెంట్ | త్రినేత్ర News
Bhupesh Baghel vs Bageshwar Baba | బాబా బాగేశ్వర్.. బీజేపీ ఏజెంట్
రాయ్పూర్ నుంచి భిలాయ్కి బాబా వెళ్లారు. డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 29 వరకు అక్కడ ఉన్న జయంతి స్టేడియంలో జరుగుతున్న హనుమంత్ కథ అనే కార్యక్రమంలో బాబా పాల్గొంటారు.