Viral Video | బైక్పై ఐదుగురు యువకులు ఎక్కి నడిరోడ్డుపై స్టంట్.. 31 వేల ఫైన్ వేసిన పోలీసులు | త్రినేత్ర News
Viral Video | బైక్పై ఐదుగురు యువకులు ఎక్కి నడిరోడ్డుపై స్టంట్.. 31 వేల ఫైన్ వేసిన పోలీసులు
నడిరోడ్డుపై ఇలాంటి స్టంట్లు చేస్తూ చాలామంది ఈ మధ్య వైరల్ అవుతున్నారు. కావాలని సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం, రీల్స్ కోసం యువత ఎక్కువగా ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేయడం పరిపాటిగా మారింది.