IPOs In 2026 | ఐపీవోలలో పెట్టుబడి పెడుతున్నారా..? అయితే 2026లో పండగే..!
IPOs In 2026 | భారత స్టాక్ మార్కెట్లలో గత ఏడాది కాలం నుంచి అనిశ్చితి కొనసాగుతున్న విషయం విదితమే. గతేడాది మార్కెట్లు ఉన్న స్థితిలోనే ఇప్పుడు కూడా ఉన్నాయి. అసలు మార్కెట్లు ఎక్కడికీ కదలడం లేదు. అయినప్పటికీ ఐపీవోలకు మాత్రం డిమాండ్ విపరీతంగా పెరిగింది. చాలా వరకు ఐపీవోలలో ఎస్ఎంఈలే ఉంటున్నాయి.
M
Mahesh Reddy B
Business | Dec 25, 2025, 3.24 pm IST
















