Gold Rates In 2026 | 2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి..? మరింత పెరుగుతాయా..?
Gold Rates In 2026 | ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుతం బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం విదితమే. గతేడాది కన్నా ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆల్ టైమ్ హై రికార్డు స్థాయిలో బంగారం ధరలు మండిపోతున్నాయి.
M
Mahesh Reddy B
Business | Dec 27, 2025, 12.39 pm IST
















