SIP | మ్యుచువల్ ఫండ్స్‌లో సిప్ వేస్తే రూ.1 కోటి అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది..?
SIP | డబ్బులు పొదుపు చేసుకునేందుకు గాను గతంలో ప్రజలు ఎక్కువగా బ్యాంకులు, పోస్టాఫీసులపై ఆధారపడే వారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్ వంటి అనేక రకాల స్కీముల్లో డబ్బులను అధికంగా పొదుపు చేసుకునేవారు. కానీ మ్యుచువల్ ఫండ్స్ రాకతో వీటిల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు.
M
Mahesh Reddy B
Business | Dec 26, 2025, 4.00 pm IST
















