Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారికి గుడ్‌న్యూస్.. చాలా వరకు డబ్బు ఆదా..
Mutual Funds | ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా చాలా మంది ప్రజలు మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్న విషయం విదితమే. మార్కెట్లు ఆల్ టైం హై దగ్గరలో ఉండడం, అక్కడి నుంచి ముందుకు కదలకపోవడం, మళ్లీ కొన్ని రోజుల పాటు మార్కెట్లు పతనం అవడం.. గత కొద్ది నెలలుగా ఇదే జరుగుతోంది.
M
Mahesh Reddy B
Business | Dec 21, 2025, 12.13 pm IST
















