BSNL | బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే 5జి సేవలు..
BSNL | కేంద్ర ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. త్వరలోనే 5జి సేవలను ప్రారంభించబోతున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర ప్రసార శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఎస్ఎన్ఎల్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
M
Mahesh Reddy B
Technology | Dec 30, 2025, 8.27 pm IST
















