IAS | ఐఏఎస్లు ఆస్తుల వివరాల వెల్లడించాల్సిందే..
IAS | ఐఏఎస్ (IAS) అధికారులు తమ ఆస్తి వివరాలు తప్పకుండా వెల్లడించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం (Central Government) స్పష్టం చేసింది. జనవరి 31వ తేదీలోపు వివరాలు సమర్పించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
A
A Sudheeksha
News | Dec 27, 2025, 1.43 pm IST
















