BSNL Re.1 Prepaid Plan | BSNL బంపర్ ఆఫర్.. కేవలం రూ.1 కే 30 రోజుల ప్లాన్..
BSNL Re.1 Prepaid Plan | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.1 కే 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తున్నట్లు తెలియజేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ను అందిస్తున్నట్లు తెలియజేసింది.
M
Mahesh Reddy B
Technology | Dec 24, 2025, 5.57 pm IST
















