Stock Market | నిఫ్టీ ఎక్స్పైరీ… గ్యాప్ అప్ ఓపెన్ అయినా సైడ్ వేస్ మార్కెట్ | త్రినేత్ర News
Stock Market | నిఫ్టీ ఎక్స్పైరీ… గ్యాప్ అప్ ఓపెన్ అయినా సైడ్ వేస్ మార్కెట్
నిఫ్టీ 26,205 వద్ద ఓపెన్ అయి ఆ తర్వాత ఒక్క నిమిషంలోనే దాదాపుగా 40 పాయింట్లు డ్రాప్ అయింది. ప్రస్తుతం నిన్న క్లోజ్ అయిన పాయింట్ల వద్ద 26,160 వద్ద నిఫ్టీ కొనసాగుతోంది.