Indian Stock Markets | క్రాష్ అవుతున్న భారత స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం గ్యాప్ డౌన్‌తో ఓపెన్ | త్రినేత్ర News
Indian Stock Markets | క్రాష్ అవుతున్న భారత స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం గ్యాప్ డౌన్‌తో ఓపెన్
ప్రస్తుతం 72 పాయింట్ల నష్టంతో 59,110 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ బ్యాంక్ లోని కీలక బ్యాంకింగ్ స్టాక్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఈరోజు లో 59,072 గా ఉండగా, హై 59,180 గా ఉంది.