Stock Market | బోరింగ్ మార్కెట్.. ఉదయం ట్రేడ్ చేసిన వాళ్లే లక్కీ.. ఆ తర్వాత సైడ్వేస్ | త్రినేత్ర News
Stock Market | బోరింగ్ మార్కెట్.. ఉదయం ట్రేడ్ చేసిన వాళ్లే లక్కీ.. ఆ తర్వాత సైడ్వేస్
ఇక బ్యాంకింగ్ స్టాక్స్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ 59,304 వద్ద ముగిసింది. ఓవరాల్గా ఇవాళ 234 పాయింట్లు పైకి వెళ్లింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్లో ఓపెన్ కావడంతో కొందరు ట్రేడర్లకు కలిసివచ్చింది.