Jagga Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కుట్రలు: జగ్గారెడ్డి
Jagga Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) పై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ (Congress) నాయకుడు జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. ప్రధాని మోడీతో చంద్రబాబు, పవన్, జగన్‌లకు స్నేహమున్నా ప్రైవేటీకరణ ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు.
A
A Sudheeksha
Visakhapatnam | Dec 27, 2025, 2.42 pm IST
















