KTR | సిమెంట్ కంపెనీని అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది: కేటీఆర్
KTR | ఆదిలాబాద్ (Adilabad) లోని సిమెంట్ కంపెనీ (Cement Company) ని అమ్మేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, దానికి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం సహకరిస్తోందని బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆరోపించారు. రేవంత్‌కు వరుసకు బావ అయ్యే వ్యక్తి తక్కువ ధరకు దానిని కొట్టేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
A
A Sudheeksha
Telangana | Dec 29, 2025, 4.14 pm IST
















