Telangana Assembly | అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ ప్రతిపాదిస్తున్న అంశాల జాబితా స్పీకర్‌కు అందజేత
Telangana Assembly | తెలంగాణ శాసనసభ (Telangana Assembly) శీతాకాల సమావేశాల (Winter Session) సందర్భంగా అసెంబ్లీలో పదిహేను అంశాలపై చర్చించాలని బీఆర్ఎస్ (BRS) శాసనసభా పక్షం ప్రతిపాదించింది. ఈ జాబితాను బీఆర్ఎస్ శాసనసభ్యులు స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు అందజేశారు.
A
A Sudheeksha
Telangana | Dec 29, 2025, 5.08 pm IST
















