KTR | రేవంత్… నీ అల్లుడిది భీమవరం కాదా..?: కేటీఆర్
KTR | "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ... నీ అల్లుడిది భీమవరం కాదా" అని బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. తాను గుంటూరులో చదివిందే ఆయనకు నొప్పైతే ఆయన చేసిందేందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి భీమవరం బుల్లెబ్బాయ్ పేరు సరిపోతుందని ఎద్దేవా చేశారు.
A
A Sudheeksha
Telangana | Dec 28, 2025, 5.29 pm IST
















