Kishan Reddy | లీక్ చేసినోడు మెంటలోడు.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు | త్రినేత్ర News
Kishan Reddy | లీక్ చేసినోడు మెంటలోడు.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Kishan Reddy | గత వారం తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలు బయటకు లీక్ అయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.