CM Revanth Reddy | పరిపాలనను పట్టాలెక్కించాలనేదే మా ఆలోచన : సీఎం రేవంత్ రెడ్డి | త్రినేత్ర News
CM Revanth Reddy | పరిపాలనను పట్టాలెక్కించాలనేదే మా ఆలోచన : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నారు.