Gig Workers Flash Strike | నేడే గిగ్ వర్కర్ల దేశవ్యాప్త మెరుపు సమ్మె.. ప్రభావం ఎలా ఉండబోతుంది..?
Gig Workers Flash Strike | దేశవ్యాప్తంగా పలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్త మెరుపు సమ్మె నిర్వహించనున్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఈ సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్ 31వ తేదీ కావడంతో వారు నిర్వహించనున్న మెరుపు సమ్మె సాయంత్రం కొనసాగనుంది.
M
Mahesh Reddy B
National | Dec 31, 2025, 7.28 am IST
















