Tiger | కొల్లాపూర్లో పెద్ద పులి కలకలం.. ఆందోళనలో ఎంగంపల్లి తండా వాసులు | త్రినేత్ర News
Tiger | కొల్లాపూర్లో పెద్ద పులి కలకలం.. ఆందోళనలో ఎంగంపల్లి తండా వాసులు
Tiger | రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పులుల సంచారం ఎక్కువైపోతోంది. ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే దిగువన ఉన్న నాగర్కర్నూల్ జిల్లా వరకు పెద్ద పులులు ఎక్కడో ఒక చోట దర్శనమిస్తూనే ఉన్నాయి.