Tiger | కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి కలకలం.. రాత్రి బర్రెపై దాడి | త్రినేత్ర News
Tiger | కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి కలకలం.. రాత్రి బర్రెపై దాడి
Tiger | తెలంగాణలోని పలు జిల్లాల్లో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం పెద్ద పులులు సంచరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అడవుల్లోనూ పర్యాటకులకు పెద్ద పులులు దర్శనమిచ్చాయి.