Chamala Kiran Kumar Reddy | కట్టె, కొట్టె, తెచ్చే కేటీఆర్ కుటంబానికే వర్తిస్తుంది: చామల కిరణ్ కుమార్ రెడ్డి
Chamala Kiran Kumar Reddy | కట్టె, కొట్టె, తెచ్చే కేటీఆర్ (KTR) కుటంబానికే వర్తిస్తుందని భువనగిరి ఎంపీ (MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై మండిపడిన కేటీఆర్కు ఆయన కౌంటర్ ఇచ్చారు.
A
A Sudheeksha
Telangana | Dec 26, 2025, 6.21 pm IST

















