TG SET | ప్రశాంతంగా ముగిసిన టీజీ సెట్ 2025 పరీక్షలు | త్రినేత్ర News
TG SET | ప్రశాంతంగా ముగిసిన టీజీ సెట్ 2025 పరీక్షలు
TG SET | అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామకంలో కనీస అర్హత కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ పరీక్షలు (TG-SET 2025) ప్రశాంతంగా ముగిశాయి.