Terrorists | తెలంగాణ యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు..! | త్రినేత్ర News
Terrorists | తెలంగాణ యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు..!
Terrorists | బోర్వెల్ కంపెనీలో పని చేస్తూ బతుకుదెరువు కోసం ఆఫ్రికా ఖండంలోని మాలి దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కిడ్నాప్‌కు గురై రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమ కుమారుడి ఆచూకీ లభించలేదని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.