Holidays in 2026 | 2026లో ప్రభుత్వ సెలవులు ఇవే.. దసరా ఎప్పుడంటే..?
Holidays in 2026 | ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ 2026 సెలవుల జాబితాను విడుదల చేసింది. సాధారణ సెలవులతో పాటు ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ సెలవులు 27 కాగా, ఐచ్ఛిక సెలవులు 26 వచ్చాయి.