CM Revanth Reddy | హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి | త్రినేత్ర News
CM Revanth Reddy | హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
CM Revanth Reddy | హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.