Urea | సినిమా టికెట్ల మాదిరే.. ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకోవచ్చు.. | త్రినేత్ర News
Urea | సినిమా టికెట్ల మాదిరే.. ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకోవచ్చు..
Urea | యూరియా కోసం రైతులు ఇక నుంచి కష్టాలు పడాల్సిన అవసరమే లేదు. ఇంట్లో ఉండి సినిమా టికెట్లను బుక్ చేసుకున్నట్టే.. ఆన్లైన్లోనే యూరియా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది.