Ponnam Prabhaker | ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్ | త్రినేత్ర News
Ponnam Prabhaker | ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్
Ponnam Prabhakar | కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నరేంద్ర మోదీ ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు పెడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.