Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు?
Phone Tapping | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మరో ఇద్దరు మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) లకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
A
A Sudheeksha
Telangana | Dec 23, 2025, 2.28 pm IST

















