MLC Kavitha | 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం.. తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ కవిత | త్రినేత్ర News
MLC Kavitha | 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం.. తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని తన మనసులోని మాటను బయటపెట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటామని ఆమె తేల్చిచెప్పారు. సామాజిక తెలంగాణ తన లక్ష్యమని కవిత మరోసారి స్పష్టం చేశారు.