MLC Kavitha | సీఎం రేవంత్‌కు దమ్ముంటే.. ఆ 900 ఎకరాలను రైతులకు తిరిగివ్వాలి.. కవిత డిమాండ్ | త్రినేత్ర News
MLC Kavitha | సీఎం రేవంత్‌కు దమ్ముంటే.. ఆ 900 ఎకరాలను రైతులకు తిరిగివ్వాలి.. కవిత డిమాండ్
MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. వట్టెం రిజర్వాయర్ కింద రైతుల వద్ద తీసుకున్న 900 ఎకరాలను వారికి తిరిగి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.