Thummala Nageswara Rao | వరి వేయకుండా షరతులు పెట్టింది మీరు కాదా – బీఆర్ఎస్ కు మంత్రి తుమ్మల కౌంటర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రుణమాఫీ చేయడం తమ వల్ల కాదని, రైతులకు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామంటూ బీఆర్ఎస్ నిందలు వేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. విమర్శలను పట్టించుకోకుండా సీఏం రేవంత్ రెడ్డి రైతులకు రణమాఫీని అమలు చేసి చూపించారని తుమ్మల పేర్కొన్నారు. రైతు బంధును ఐదు వేల నుంచి ఆరు వేలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందని మినిస్టర్ వెల్లడించారు.
a
admin trinethra
Telangana | Dec 22, 2025, 6.13 pm IST
















