Gachibowli | మంత్రి పొంగులేటి కుమారుడి మీద కేసు.. గచ్చిబౌలి ఎస్ఐకి పనిష్మెంట్ | త్రినేత్ర News
Gachibowli | మంత్రి పొంగులేటి కుమారుడి మీద కేసు.. గచ్చిబౌలి ఎస్ఐకి పనిష్మెంట్
Gachibowli | రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షా రెడ్డి మీద కేసు నమోదు చేసినందుకు గచ్చిబౌలి ఎస్ఐ మహమ్మద్ హబీబుల్లా ఖాన్కు పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ కల్పించారు.