Niranjan Reddy | వేరే రాజకీయ పార్టీ పెర్ఫార్మెన్స్ గురించి నీకెందుకు..? సీఎం రేవంత్‌పై నిరంజన్ రెడ్డి ఫైర్ | త్రినేత్ర News
Niranjan Reddy | వేరే రాజకీయ పార్టీ పెర్ఫార్మెన్స్ గురించి నీకెందుకు..? సీఎం రేవంత్‌పై నిరంజన్ రెడ్డి ఫైర్
Niranjan Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం మీద, వయసు మీద అవహేళన చేసి మాట్లాడుతున్నావు కదా.. మరి అంత ఆరోగ్యంగా ఉన్న రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటన చేస్తే బీహార్‌లో ఎందుకు 6 సీట్లే వచ్చాయి రేవంత్ రెడ్డి..? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిలదీశారు.