Harish Rao | సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి రేవంత్.. హరీశ్‌రావు ధ్వజం | త్రినేత్ర News
Harish Rao | సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి రేవంత్.. హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఎముకలు కొరికే చలిని తట్టుకొని.. సహకార సంఘాల ఆఫీసుల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. అక్కడే చలి మంటలు వేసుకుని.. యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు.