Harish Rao | గాంధీ పేరు తొలగింపు.. దేశ సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి : హరీశ్‌రావు | త్రినేత్ర News
Harish Rao | గాంధీ పేరు తొలగింపు.. దేశ సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి : హరీశ్‌రావు
Harish Rao | ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్ జీగా మార్చడం అత్యంత ఆక్షేపణీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.