Ponguleti Srinivas Reddy | డెస్క్ జర్నలిస్టుల సమస్య పరిష్కరిస్తాం.. మంత్రి పొంగులేటి హామీ | త్రినేత్ర News
Ponguleti Srinivas Reddy | డెస్క్ జర్నలిస్టుల సమస్య పరిష్కరిస్తాం.. మంత్రి పొంగులేటి హామీ
Ponguleti Srinivas Reddy | డెస్క్ జర్నలిస్టులకూ గతంలో మాదిరిగానే అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేలా చూస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.