Cold Wave | పెరిగిన చలి తీవ్రత.. ఈ పది జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..! | త్రినేత్ర News
Cold Wave | పెరిగిన చలి తీవ్రత.. ఈ పది జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..!
Cold Wave | రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చలి గాలుల తీవ్రత పెరిగింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.