Cold Wave | తెలంగాణలో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పరిమితం..!
Cold Wave | తెలంగాణ వ్యాప్తంగా చలి గజగజ వణికిస్తోంది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.