KTR | నేను మొదలు పెడితే మూడు, నాలుగు భాషల్లో తిడుతా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్ | త్రినేత్ర News
KTR | నేను మొదలు పెడితే మూడు, నాలుగు భాషల్లో తిడుతా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్
KTR | సీఎం రేవంత్ రెడ్డి ఒక్క భాషలోనే తిడతాడు.. కానీ నేను మొదలు పెడితే మూడు, నాలుగు భాషల్లో తిడుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.