Patnam Narender Reddy | వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో పోటీ చేయను.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | త్రినేత్ర News
Patnam Narender Reddy | వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో పోటీ చేయను.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Patnam Narender Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీని అయినా సంపూర్ణంగా అమలు చేసినట్లు నిరూపిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను అని పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.