MLAs Disqualification | స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం: రాంచందర్రావు
MLAs Disqualification | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల (MLAs Disqualification) ను తోసిపుచ్చుతూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు (Ramchander Rao) మండిపడ్డారు.
A
A Sudheeksha
News | Dec 17, 2025, 6.53 pm IST

















