MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదం పొందేనా?
ఎమ్మెల్సీ కవిత 4 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి అటు బీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వానికి ఇటు బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని జాగృతి బృందంతో మండలి చైర్మన్ వద్దకు లేఖ పంపారు.
admin trinethra
News | Dec 29, 2025, 9.13 am IST
















